వార్తలకు తిరిగి వెళ్లండి

లింగంపల్లి(ఖర్ధు) వద్ద పాముల వాగు వంతెన కూలి ఏడాది గడుస్తోంది. సీఎం రేవంత్రెడ్డి వచ్చి పరిశీలించినా నూతన వంతెన నిర్మాణానికి నోచుకోలేదు. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. గత నెలలో శాశ్వత వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా ఇప్పటికీ పనులు
ప్రారంభించలేదు. ప్రయాణికుల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. మరోవైపు లింగంపేట-పోల్కంపేట ప్రధాన రహదారిపై కల్వర్టులు కొట్టుకుపోయి అత్యంత ప్రమాదకరంగా మారాయి.
Comments
Loading comments...

