వార్తలకు తిరిగి వెళ్లండి
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్యోగ సంఘాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎంతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతుండగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ఏపీ ఎన్జీవో నేతల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట జరిగింది.
ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వాతావరణం మరింత వేడెక్కింది.
Comments
Loading comments...

