వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజనీరింగ్ విద్యార్థులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ యువ మోర్చా నారాయణఖేడ్ శాఖ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ముఖ్యమంత్రి వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు
కార్యక్రమంలో బీజేపీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, రవికుమార్, పట్నం మాణిక్, సాయి పటేల్, రాజు గౌడ్, మండల అధ్యక్షుడు దశరథ్, సగుణకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

