Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఇంట ఘనంగా వినాయక చవితి పూజలు

Follow Udayam on Google
Girish Bidkar Sep 14, 2026 8:01 PM హైదరాబాద్General
సీఎం ఇంట ఘనంగా వినాయక చవితి పూజలు - Udayam
వినాయక చవితి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లోని విఘ్నాలు తొలగి, సుఖసంతోషాలు, విజయాలు కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...