వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవి శనివారం ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన భర్త విగ్రహాల ఏర్పాటుకు సంబంధించిన వివరాలను సీఎంకు అందజేసి, విగ్రహాల ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అనంతరం రాష్ట్ర మంత్రి లోకేశ్‌ను కూడా ఆమె కలిశారు.
Comments
Loading comments...

