వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లాలో ఆదివారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా తొట్టంబేడులో వివాహ వేడుకకు హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు అనంతపురం శిల్పారామం హెలిప్యాడ్ చేరుకుంటారు.
ఎంవైఆర్ కల్యాణ మండపంలో గుంతకల్లు ఎమ్మెల్యే జయరాం కుమార్తె వివాహంలో పాల్గొని 2 గంటలకు తిరిగి బయలుదేరుతారని అధికార ప్రతినిధులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Loading comments...

