Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్

Follow Udayam on Google
Ramesh Kondur Sep 24, 2026 10:10 AM నిజామాబాద్తెలంగాణ
సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సర్పంచ్ - Udayam
సిరికొండ మండలంలోని జగదాంబ తండా గ్రామంలో బాధితులకు CMRF చెక్కులను గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణ అందజేశారు . కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి సహకారంతో బాధితులకు ఆర్థిక భరోసా అందుతున్నదని ఈ సందర్భంగా నాయకులు తెలిపారు . కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి నాయక్, వెంకటేష్, మోహన్, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు .

Comments

G
Loading comments...