Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీదిరి అప్పల రాజుకు బెయిల్

Follow Udayam on Google
RAGHU Aug 14, 2026 5:26 PM శ్రీకాకుళంGeneral
సీదిరి అప్పల రాజుకు బెయిల్ - Udayam
మాజీ మంత్రి సీదిరి అప్పల రాజుకు బెయిల్ మంజూరైంది.23 రోజుల రిమాండ్‌ తర్వాత ఆయన విడుదలయ్యారు. సోంపేట అడిసినల్ జిల్లా కోర్టు ఆయనకు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. గత నెల 22న గొర్రెల కాపరి దానయ్య రోడ్డు ప్రమాదం కేసులో ఆయన అరెస్ట్ అయిన విషియం తెలిసిందే.

Comments

G
Loading comments...