Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐటీయూలో చేరిన రిమ్స్‌ కార్మికులు

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 23, 2026 4:32 PM ఆదిలాబాద్General
సీఐటీయూలో చేరిన రిమ్స్‌ కార్మికులు - Udayam
రిమ్స్‌లో ఏఐటీయూసీకి చెందిన 15 మంది కార్మికులు సీఐటీయూలో చేరారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్‌ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు, పెన్షన్‌, ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చేసిన ఆరోపణలను ఖండించారు. నగేష్‌ను తొలగించాలని కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...