Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఐ రమేష్‌కు 'ఉత్తమ పోలీస్' అవార్డు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 9:33 AM పల్నాడుGeneral
సీఐ రమేష్‌కు 'ఉత్తమ పోలీస్' అవార్డు - Udayam
చిలకలూరిపేట అర్బన్ CI పీ. రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'ఉత్తమ పోలీసు అధికారి' పురస్కారానికి ఎంపికయ్యారు. నరసరావుపేట సబ్ డివిజన్‌లో ఈ అవార్డు సాధించిన ఏకైక అధికారి ఆయనే. గతంలో పలుమార్లు ప్రశంసాపత్రాలు పొందిన రమేష్, శాంతిభద్రతల పరిరక్షణ, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో తన అంకితభావానికి గుర్తింపుగా నేడ ఈ అవార్డు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అందుకుంటున్నారు.

Comments

G
Loading comments...