వార్తలకు తిరిగి వెళ్లండి

సీఆర్‌జెడ్ నోటిఫికేషన్- 2019 అమలుకు సంబంధించిన మ్యాపుల రూపకల్పన, భూముల వినియోగం, ఇతర నిబంధనలపై విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరినాలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రతినిధులు భాగస్వామ్య మయ్యారు.
Comments
Loading comments...

