Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పహారీ గోడలో సూచిక బోర్డు.. వాహనదారుల తికమక

Follow Udayam on Google
రూప దేవి Aug 08, 2026 6:21 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
పహారీ గోడలో సూచిక బోర్డు.. వాహనదారుల తికమక - Udayam
వత్సవాయి మండలం ఇందుగపల్లి శివారులో దారిని తెలిపే సూచిక బోర్డు ఇంటి పహారీ గోడలో ఉండిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎటు వెళ్లాలో తెలియక ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ మార్గంలో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. బోర్డు స్పష్టంగా కనిపించేలా కొత్త సూచిక ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...