Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిఎఫ్ఎల్ సిబ్బంది సేవలు అభినందనీయం

Follow Udayam on Google
p.g.murthy Aug 29, 2026 6:36 PM మంచిర్యాలGeneral
సిఎఫ్ఎల్ సిబ్బంది సేవలు అభినందనీయం - Udayam
ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలలో సిఎఫ్ఎల్ సిబ్బంది చైతన్యం తీసుకువస్తున్నారని అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, డిఆర్డిఏ పిడి కిషన్ అన్నారు. శనివారం మంచిర్యాల కలెక్టరేట్లో విడ్స్, సిఎఫ్ఎల్ సిబ్బంది రూపొందించిన పోస్టర్లను వారు విడుదల చేశారు. ప్రజలలో బ్యాంకింగ్ సేవలు, ఆర్థిక అక్షరాస్యత చైతన్యం తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, క్లస్టర్ కోఆర్డినేటర్ రాజశేఖర్ ఉన్నారు.

Comments

G
Loading comments...