Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 27, 2026 7:07 PM నాగర్ కర్నూల్General
సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణి - Udayam
కల్వకుర్తి నియోజకవర్గం లోని చౌదర్పల్లి కి చెందిన బోదాస్ యాదగిరి కి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కు మంజూరైంది. గురువారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆయనకు రూ. రెండు లక్షల విలువగల చెక్కును అందజేశారు. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం కొండంత అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.

Comments

G
Loading comments...