Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 3న సిద్దుల గుట్ట మహాగిరి ప్రదక్షిణ

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 3:38 PM జనగామ General
అక్టోబర్‌ 3న సిద్దుల గుట్ట మహాగిరి ప్రదక్షిణ - Udayam
బచ్చన్నపేట మండలం కొడవలూరు శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో అక్టోబర్‌ 3న సిద్దుల గుట్ట మహాగిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు ప్రధాన అర్చకుడు ఓం నమశ్శివాయ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భక్తులకు విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...