వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట-సిరిసిల్ల ఎన్‌హెచ్ 365-బీ నాలుగు వరుసల రహదారి విస్తరణకు ముందడుగు పడింది. దుద్దెడ వరకు భూసేకరణకు రైతులు సానుకూలంగా స్పందించడంతో డీపీఆర్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు.
కేంద్ర రోడ్డు రవాణా శాఖ కార్యదర్శి దీపక్ షిండే పరిశీలనకు అంగీకరించారు. 54 కి.మీ. రహదారి విస్తరణను రెండు ప్యాకేజీలుగా చేపడుతున్నారు.
Comments
Loading comments...

