Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట డిపో టీఎంయూ నూతన కమిటీ ఏర్పాటు

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 5:14 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట డిపో టీఎంయూ నూతన కమిటీ ఏర్పాటు - Udayam
సిద్దిపేట డిపో టీఎంయూ నూతన కమిటీని సోమవారం అశ్వత్థామరెడ్డి ప్రకటించారు. డిపో అధ్యక్షుడిగా బి. జితేందర్‌, కార్యదర్శిగా పురుషోత్తం, అదనపు కార్యదర్శిగా ఎండీ. అల్తాఫ్‌ నియమితులయ్యారు. నూతన కమిటీ సభ్యులు డిపో మేనేజర్‌ శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో కాంతారెడ్డి, యుగ ప్రసాద్‌, బాపురెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...