Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట: ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:35 PM సిద్దిపేటGeneral
సిద్దిపేట: ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి - Udayam
ముదిరాజ్‌ హక్కుల సాధన సమితి సభ్యులు ముదిరాజులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. బుధవారం ఎమ్మెల్యే హరీశ్‌రావును కలిసి వినతిపత్రం అందజేసి, అసెంబ్లీ సమావేశాల్లో ముదిరాజ్‌ సమస్యలపై మాట్లాడాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ముదిరాజులను బీసీ-డీ నుంచి బీసీ-ఏలోకి మారుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నేటికీ అమలు చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...