వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట స్థానిక ఐటీఐలో ఈ నెల 29 నుంచి వచ్చే నెల 5 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ రామానుజ తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశాలు కొనసాగుతాయని పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో కళాశాలలో సంప్రదించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9951968689 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

