Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో యువజన కాంగ్రెస్ సమావేశం

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:22 PM పెద్దపల్లి General
పెద్దపల్లిలో యువజన కాంగ్రెస్ సమావేశం - Udayam
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు క్యాంపు కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జి మిట్టపల్లి వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ బలోపేతం, అసెంబ్లీ, జిల్లా, మండల కమిటీల ఏర్పాటు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై సమావేశంలో చర్చించారు.

Comments

G
Loading comments...