Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో నేత్రదాన అవగాహన సదస్సు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:42 PM పెద్దపల్లి General
పెద్దపల్లిలో నేత్రదాన అవగాహన సదస్సు - Udayam
పెద్దపల్లి జిల్లా కోర్టులో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ, అవగాహన సదస్సు నిర్వహించారు. పీడీజే సునీత కుంచాల పోస్టర్ ఆవిష్కరించారు. ఫౌండేషన్ 18 ఏళ్లుగా చేస్తున్న సేవలను ఆమె అభినందించారు. ఇప్పటివరకు 1,642 నేత్రదానాలు, 160 శరీరదానాలు, 95 అవయవదానాలు చేయించినట్లు డాక్టర్ భీష్మాచారి తెలిపారు.

Comments

G
Loading comments...