వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ హాలీవుడ్ నటుడు టిమ్ కర్రీ (80) మరణించారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన లాస్‌ఎంజెలిస్ (US)లోని నివాసంలో చనిపోయినట్లు సన్నిహితులు తెలిపారు. ‘ది రాకీ హారర్ పిక్చర్ షో’లో ఫ్రాంక్-ఎన్-ఫర్టర్ పాత్రలో నటించి మెప్పించారు.
విలన్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన టిమ్ కర్రీ ‘హోమ్ అలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్’, ‘స్కేరీ మూవీ-2’, ‘ఇట్’, ‘క్లూ’, ‘లెజెండ్’ తదితర చిత్రాల్లో నటించారు.
Comments
Loading comments...

