Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లి: ఘనంగా ముందస్తు రాఖీ వేడుకలు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:20 PM పెద్దపల్లి General
పెద్దపల్లి: ఘనంగా ముందస్తు రాఖీ వేడుకలు - Udayam
పెద్దపల్లిలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో కవితక్క రాఖీ భరోసా కార్యక్రమంలో భాగంగా ముందస్తు రాఖీ వేడుకలు నిర్వహించారు. సిరవేన స్వప్న ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు నియోజకవర్గ ఇన్‌చార్జి సలేంద్ర కొమురయ్య యాదవ్ హాజరయ్యారు. రైల్వే స్టేషన్, బస్టాండ్, వ్యాన్ అసోసియేషన్, స్ఫూర్తి కేంద్రంలో విద్యార్థులు, సోదరులకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డగా అందరికీ అండగా ఉంటానని సిరవేన స్వప్న చెప్పారు.

Comments

G
Loading comments...