వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట అభివృద్ధిపై క్యాంపు కార్యాలయానికి చర్చకు రావాలన్న కాంగ్రెస్ నాయకుల సవాల్‌పై బీఆర్‌ఎస్, యువజన, విద్యార్థి నాయకులు స్పందించారు. ఏ మంత్రి వస్తారో రావాలని, రంగనాయకసాగర్, శిల్పారామం, వెయ్యి పడకల ఆసుపత్రి వద్ద అభివృద్ధిపై చర్చిద్దామని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నాయకులు సాయి ప్రేమ్, రెడ్డి యాదగిరి, ఇరుగంటి రమేష్, అప్పల శేఖర్ విమర్శలు చేశారు.
Comments
Loading comments...

