Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐటీయూసీ మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:17 PM వరంగల్General
ఏఐటీయూసీ మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ - Udayam
కరీంనగర్‌లో సెప్టెంబర్‌ 6, 7, 8 తేదీల్లో నిర్వహించనున్న ఏఐటీయూసీ TG రాష్ట్ర నాలుగో మహాసభలను జయప్రదం చేయాలని వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి గన్నారపు రమేష్‌ కోరారు. శివనగర్‌లోని తమ్మెర భవన్‌లో బుధవారం మహాసభల వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు పనస ప్రసాద్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దండు లక్ష్మణ్‌, అధ్యక్షుడు కందిక చెన్నకేశవులు, మునీశ్వరుడు, దామెర కృష్ణ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...