Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

23వ రోజుకు చేరిన ఆయుష్‌ విద్యార్థుల ఆందోళన

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 10:16 PM వరంగల్General
23వ రోజుకు చేరిన ఆయుష్‌ విద్యార్థుల ఆందోళన - Udayam
సమాన స్టైపెండ్‌ కోసం తెలంగాణ ఆయుష్‌ విద్యార్థులు, హౌస్‌ సర్జన్లు, పీజీ వైద్యులు చేపట్టిన ఉద్యమం బుధవారం నాటికి 23వ రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా అనంతలక్ష్మి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపారు. అల్లోపతితో సమాన స్టైపెండ్‌ అంశంపై ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆయుష్‌ వైద్య విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...