వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేట ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బీఆర్‌ఎస్ సిద్దిపేట రూరల్ మండల సర్పంచుల ఫోరం బహిష్కరించింది. కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఫోరం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలోని సర్పంచులు సమావేశానికి దూరంగా ఉన్నారు.
Comments
Loading comments...

