వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలో 70వ రాష్ట్రస్థాయి జిల్లా క్రీడా మండలాల టోర్నమెంట్‌లో భాగంగా అండర్-14, అండర్-17 బాలబాలికల యోగాసన పోటీలు ఈ నెల 11 నుంచి 13 వరకు నిర్వహిస్తున్నారు. టీటీఆర్‌సీ భవన్‌లో ఏసీఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి నర్ర భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి.
వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొని తమ యోగాసన నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు.
Comments
Loading comments...

