వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్దిపేటలోని లింగారెడ్డిపల్లి నుంచి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. చిన్న నాలాపై బ్రిడ్జి నిర్మించినా, దానికి అనుసంధాన రోడ్డు వేయకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
రోడ్డుపై దుమ్ము లేస్తుండటంతో స్థానికులకు డస్ట్ అలర్జీ వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనెక్టింగ్ రోడ్డు ఎప్పుడు వేస్తారోనని ప్రశ్నిస్తున్నారు.
Comments
Loading comments...

