Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటంలో గంగాభవానికి ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:38 PM కడపGeneral
సిద్ధవటంలో గంగాభవానికి ప్రత్యేక పూజలు - Udayam
సిద్ధవటం మండలం మాధవరం-1 పరిధిలోని బంగారుపేట శివారులో గంగాభవానికి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకాలు చేసి అలంకరించారు. అనంతరం సహస్రనామార్చన, కుంకుమార్చన తదితర పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...