వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ బాలకొండ్రాయుడు తెలిపారు. సూపరింటెండెంట్ డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాచుపల్లికి చెందిన సుబ్బలక్ష్మమ్మకు ఫిస్టులా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించామన్నారు.
త్వరలో గైనకాలజిస్ట్‌ను నియమించనున్నట్లు డాక్టర్ బాలకొండ్రాయుడు తెలిపారు.
Comments
Loading comments...

