Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధిరామేశ్వర ఆలయాభివృద్ధికి కృషి మల్లికార్జున్

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 4:53 PM కామరెడ్డిGeneral
సిద్ధిరామేశ్వర ఆలయాభివృద్ధికి కృషి మల్లికార్జున్ - Udayam
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన బిక్కనూర్ సిద్ధిరామేశ్వర ఆలయాభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ తెలిపారు. ఆయన కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం క్షేత్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ లింబాద్రి, పట్టణ సర్పంచ్ రేఖ, నాయకులు సుదర్శన్, విజయ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...