Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధి వినాయక స్వామి లడ్డూ వేలం

Follow Udayam on Google
Ganga Sep 25, 2026 6:57 PM పార్వతీపురం మన్యంGeneral
సిద్ధి వినాయక స్వామి లడ్డూ వేలం - Udayam
మొండెంఖల్లో శుక్రవారం సిద్ధి వినాయక స్వామి లడ్డూ, కరెన్సీ నోట్ల వేలంపాట నిర్వహించారు. లడ్డూను గౌడు రాధాకృష్ణ రూ.32 వేలకు, కరెన్సీ నోట్లను గ్రంధి అచ్యుత్ రూ.49,500కు దక్కించుకున్నారు. వేలం ద్వారా మొత్తం రూ.81,500 ఆదాయం సమకూరింది. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గౌరీశంకరరావు, విద్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...