వార్తలకు తిరిగి వెళ్లండి

టేకు చెట్లు నరికిన కూలీ డబ్బుల విషయంలో జరిగిన గొడవలో లక్ష్మీనరసింహులు హత్యకు గురైన కేసులో ఇద్దరికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ప్రధాన జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డా. సి. యామిని గురువారం తీర్పు వెల్లడించారు.
2023లో సిద్ధవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లిలో ఈ ఘటన జరిగింది. నేరం రుజువు కావడంతో A2 పత్తూరి మణీంద్ర, A3 పత్తూరి నాగేంద్రలకు కోర్టు శిక్ష విధించింది.
Comments
Loading comments...

