వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్ధాపూర్‌లో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్/ఎకో టౌన్‌కు సంబంధించిన GO RT No.641ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్ధాపూర్ పర్యావరణ పరిరక్షణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.
జీవోను వెంటనే రద్దు చేయాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

