Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజకీయాలకు సిద్ధరామయ్య గుడ్‌బై?

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 27, 2026 11:20 AM జాతీయంGeneral
రాజకీయాలకు సిద్ధరామయ్య గుడ్‌బై? - Udayam
వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు మరియు రాజకీయాల్లో పెరిగిన అవినీతి కారణంగా 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని మాజీ సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఎన్నికల్లో గెలవాలంటే డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...