Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే విమానయాన సంస్థలో అక్కాతమ్ముళ్లు.. ఉద్యోగంలోనూ జోడీ!

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:15 PM జాతీయంGeneral
ఒకే విమానయాన సంస్థలో అక్కాతమ్ముళ్లు.. ఉద్యోగంలోనూ జోడీ! - Udayam
మణిపూర్‌కు చెందిన అక్కాతమ్ముళ్లు వాహెంగ్‌బామ్ సురేయా, రోహిత్ సింగ్ ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఎనిమిదేళ్ల వయసు తేడా ఉన్న వీరిలో సురేయా 2014లో విమానయాన రంగంలోకి అడుగుపెట్టారు. అక్క అనుభవాలతో స్ఫూర్తి పొందిన రోహిత్ కూడా అదే వృత్తిని ఎంచుకున్నారు. ఒకే సంస్థలో పనిచేయడం తమ అనుబంధాన్ని మరింత బలోపేతం చేసిందని ఇద్దరూ చెబుతున్నారు.

Comments

G
Loading comments...