వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ: సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్రపై ఈనెల 1న జరిగిన దాడిని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఆశ కార్మిక సంఘం నాయకులు చిట్టెమ్మ, పద్మజ, స్వాతి, పావని ఖండించారు. ముసుగులు ధరించిన పదిమంది దాడి చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నారు.
సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితులను అరెస్టు చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఈశ్వరమ్మ, షాజహాన్, అంగన్వాడి, ఆశ కార్మికులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

