Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిఐటి నాయకుల ధర్నా

Follow Udayam on Google
Babu Varun Sep 25, 2026 5:14 PM రాజన్న సిరిసిల్లతెలంగాణ
సిఐటి నాయకుల ధర్నా - Udayam
పవర్ లూమ్స్ పై చేనేత చీరలను ఉత్పత్తి చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని చేనేత జోలి శాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా చేపట్టారు. చేనేత చట్టం ఉల్లంగిస్తూ చేనేత వస్త్రాన్ని తయారుచేసి అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...