Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్లలో మండపాలపై SI సూచనలు

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 6:10 PM మార్కాపురంGeneral
వెలిగండ్లలో మండపాలపై SI సూచనలు - Udayam
వెలిగండ్ల మండలంలో వినాయక చవితి మండపాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్సై కోటేశ్వరరావు తెలిపారు. రోడ్లు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించే ప్రాంతాల్లో విగ్రహాలు ఏర్పాటు చేయరాదన్నారు. ఇతర మతాల ప్రార్థనా స్థలాలు, ప్రజలకు ఇబ్బంది కలిగేలా అధిక శబ్దం, రెచ్చగొట్టే పాటలు, ప్రసంగాలు చేయరాదని సూచించారు. DJలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...