వార్తలకు తిరిగి వెళ్లండి
శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు
పవని రెడ్డి Jun 23, 2026 5:50 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని, ఆయన త్యాగాలను స్మరించుకోవాలని శ్రేణులకు నబిన్ పిలుపునిచ్చారు.
Comments
Loading comments...