Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతిలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 1:01 PM మహబూబ్‌నగర్General
శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతిలో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Udayam
ఆవంచ గ్రామంలో కీర్తిశేషులు చర్లకోల శ్వేతారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, కుటుంబ సభ్యులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో 13వ వార్డు మాజీ కౌన్సిలర్ నందకిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...