Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించాలి

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 3:31 PM నెల్లూరుGeneral
శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించాలి - Udayam
బసినేనిపల్లిలో శుక్రవారం ఫ్రైడే డ్రై డే నిర్వహించి దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా సబ్‌యూనిట్ అధికారి షేక్ గాజుల నౌషాద్ బాబు, డా. స్వప్నారెడ్డి పాల్గొన్నారు. దోమల ద్వారా మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులు వస్తాయని తెలిపారు. దోమతెరలు వాడాలని, శుక్రవారం నీటి నిల్వలను మార్చాలని సూచించారు.

Comments

G
Loading comments...