Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శుభ్రమైన తాగునీరు ఇవ్వాలి

Follow Udayam on Google
Ganga Sep 30, 2026 4:46 PM పార్వతీపురం మన్యంGeneral
శుభ్రమైన తాగునీరు ఇవ్వాలి - Udayam
పార్వతీపురం మున్సిపాలిటీలో ప్రతిరోజూ శుభ్రమైన తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ మేరకు కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించడం మున్సిపల్ అధికారుల బాధ్యత అన్నారు.

Comments

G
Loading comments...