వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ లైన్ లో స్వప్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శశి హార్ట్ కేర్ సెంటర్ ను బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
నూతన హార్ట్ కేర్ సెంటర్ ద్వారా ప్రజలకు ఆధునిక గుండె వైద్య సేవలు మరింత చేరువ కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ నాలం శశికాంత్, వైద్య బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

