Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆహ్వానం అందజేత

Follow Udayam on Google
Syed Farooq Oct 04, 2026 11:32 AM మహబూబ్‌నగర్తెలంగాణ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆహ్వానం అందజేత - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ కేంద్రంలోని 15వ వార్డు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం ఏర్పాటు చేసిన శరన్నవరాత్రోత్సవ కార్యక్రమానికి జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ని ఆర్యవైశ్య యువజన సంఘం సభ్యులు ఆహ్వానించారు .మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి ఉత్సవాల్లో పాల్గొనాలని ఆర్యవైశ్య సంఘం సభ్యులు కోరారు.

Comments

G
Loading comments...