వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుకొండల స్వామిని కోరుకున్న కొద్దీ తనకు వరాలు ఇస్తూనే ఉన్నారని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తన పుట్టినరోజును శ్రీవారి సన్నిధిలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
స్వామివారికి ఇష్టమైనవన్నీ ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతగా కాలినడకన తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. ఇటీవల తిరుపతిలో ప్రారంభించిన యూనివర్సిటీ విజయవంతంగా కొనసాగుతోందన్నారు.
Comments
Loading comments...

