వార్తలకు తిరిగి వెళ్లండి

వచ్చే ఏడాది జూన్ నాటికి ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్‌ను పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేశారు. మండలిలో మధుసూదనాచారి, తీన్మార్ మల్లన్న ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.
2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ NCLT వివాదాలు, కాంట్రాక్టర్ల వైఫల్యంతో నిలిచిపోయిందన్నారు. సీఎం రేవంత్ జోక్యంతో పనులు వేగవంతం చేశామని తెలిపారు.
Comments
Loading comments...

