వార్తలకు తిరిగి వెళ్లండి

ఆత్మకూరు పోలీసులు గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. గురువారం ఎస్పీ జగదీష్ ఆదేశాలతో HNSS కాలువ వద్ద గంజాయి ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.5 కిలోల గంజాయి, 2 బైకులు, 3 ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో కాకిమాని రాజు, నల్లబోతుల సుంకన్న, ఎడవాల మహేష్‌తో పాటు ఓ మైనర్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు మహేష్‌పై గతంలో రెండు హత్య కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

