Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3.02 కోట్ల అక్రమ ఆస్తులు జప్తు: నిజామాబాద్ CP

Follow Udayam on Google
raju Sep 10, 2026 6:40 PM నిజామాబాద్General
రూ.3.02 కోట్ల అక్రమ ఆస్తులు జప్తు: నిజామాబాద్ CP - Udayam
డ్రగ్స్ వ్యాపారంతో కూడబెట్టిన రూ.3.02 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను (వ్యవసాయ భూమి, స్థలాలు, వాహనాలుబ్యాంక్ బ్యాలెన్స్) NDPS చట్టం కింద పోలీసులు జప్తు చేశారని నిజామాబాద్ సీపీ పి.సాయి చైతన్య తెలిపారు. మత్తు రహిత తెలంగాణే లక్ష్యంగా డ్రగ్స్ ముఠాలపై ఉక్కుపాదం మోపుతామని పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...